Puvvulantidi Jeevitham | పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది | Telugu Christian Song 2026
🙏 Everlight Music Telugu Presents పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది 🌸 గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది… మనిషి ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా — ఈ భౌతిక జీవితం శాశ్వతం కాదు. “మరణము రాకముందే… పాపాలు విడువు నేస్తమా… ప్రభుని చేరు మిత్రమా” అనే ఈ పాట మన జీవితపు తాత్కాలికతను గుర్తుచేస్తూ, యేసుక్రీస్తును వెదకి ఆయనను చేరుకోవాలని పిలుపునిస్తుంది. 🌸 పువ్వులాంటిది జీవితం — రాలిపోతుంది 🌿 గడ్డిలాంటిది జీవితం — వాడిపోతుంది ⏳ కాలం — ఎవరి కోసం ఆగదు 💰 డబ్బు — మనలను తప్పించలేదు 📚 జ్ఞానం — మనలను రక్షించదు ✝️ యేసుక్రీస్తే మనకు నిజమైన ఆశ ఈ పాట మీకు ఆశీర్వాదంగా ఉంటే Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి. 🎵 Song: పువ్వులాంటిది జీవితం 🎤 Presented by: Everlight Music Telugu ✝️ Genre: Telugu Christian Song | Christian Devotional Song | Jesus Song 📅 2026 Release మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ పాటను షేర్ చేయండి. #పువ్వులాంటిదిజీవితం #jesussongstelugu #teluguchristiansongs ━━━━━━━━━━━━━━━━━━━━ 🎧 STAY CONNECTED WITH EVERLIGHT MUSIC TELUGU Listen to more songs from EMT: 🎵 EMT Cover Songs Playlist https://youtube.com/playlist?list=PLQwBZnMpYy5BGTGLRXDmtblaxRZqlNX0I&si=d7n9njq7T3u_HCza 🎵 EMT Lyrics Videos https://www.youtube.com/playlist?list=PLQwBZnMpYy5AjMHfrt8ItNgGWxWEHpCMF 🎵 EMT Track Videos https://www.youtube.com/playlist?list=PLQwBZnMpYy5BnpB_fzZ5wFapo7ftBCSCc ━━━━━━━━━━━━━━━━━━━━ 📝 LYRICS పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2) ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా ఆ... వాడిపోతుంది నేస్తమా రాలిపోతుంది నేస్తమా VERSE1: పాలరాతి పైన నీవు నడిచిన గాని పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని (2) అందలము పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలో నీవున్నా గాని (2) కన్ను మూయడం కాయం నిన్ను మోయడం కాయం (2) కళ్ళు తెరుచుకో నేస్తమా ఆ... కలుసుకో యేసుని నేస్తమా (2) //పువ్వులాంటిది// [Verse 2] జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2) జ్ఞానము నిన్ను రక్షించదు తెలుసా డబ్బు నిన్ను తప్పించదు తెలుసా (2) మరణము రాకముందే అది నిన్ను చేరకముందే (2) పాపాలు విడువు నేస్తమా ఆ... ప్రభుని చేరు మిత్రమా (2) //పువ్వులాంటిది // ━━━━━━━━━━━━━━━━━━━━ ©️ COPYRIGHT NOTE This video is a COVER SONG presented by Everlight Music Telugu. Cover recording, video production, editing and visual presentation: © Everlight Music Telugu The original song, lyrics, tune/composition and their respective rights belong to the original creators and copyright owners. No ownership of the original composition is claimed by Everlight Music Telugu. For copyright concerns, collaborations & enquiries: 📩 everlightworshipmusic@gmail.com ━━━━━━━━━━━━━━━━━━━━ 🙏 Thank you for listening and supporting Everlight Music Telugu. Stay connected for more Telugu Christian Cover Songs, Worship Songs, Lyrics Videos and Christian Music. jesus songs telugu, telugu christian songs #puvvulantidijeevitham #TeluguChristianSongs #ChristianSongsTelugu #JesusSongs #TeluguDevotionalSongs #TeluguGospelSongs #ChristianMusic #EverlightMusicTelugu #TeluguWorship #JesusSong #ChristianSongs2026 #teluguchristiansongs #gospelmusic #gospelsongs
Suggested videos

Puvvu lantidi jeevitham with lyrics | పువ్వు లాంటిది జీవితం | Telugu Christian songs
Child Bible School · 8:09

నేను ఓడిపోనయా | Nenu Odiponaya | Telugu Christian Song 2026 | Everlight Music Telugu
Everlight Music Telugu · 6:00

పువ్వులాంటిది జీవితం | రాలిపోతుంది 🌹 | Heart Touching Telugu Christian Song 2026 | WTPWorship
WayToParadise Worship · 7:16

క్రిస్మస్ పాటలు 2026 | Nonstop Telugu Christmas Songs 2026 | Everlight Music Telugu
Everlight Music Telugu · 3:10:39

పువ్వులాంటిది జీవితం - Puvvulantidi Jivitam Lyrical Song || Bro. Prabhu Kiran
Telugu Christian Songs · 8:20

🔴 LIVE NOW | ఉదయకాల ఆరాధన & స్తుతి పాటలు 🙏 | Telugu Christmas Songs | Everlight Music Telugu
Everlight Music Telugu · 1:09:28

Puvvu Lantidi Jeevitam
Akhilesh Kumar - Topic · 8:08

Our Jesus in Bethlehem | Mana Yesu Bethlehemulo | Telugu Christmas Song 2026 | Everlight Music Te...
Everlight Music Telugu · 4:19

PUVVU LANTIDI JEEVITAM II పువ్వులాంటిదీ జీవితంII TELUGU CHRISTIAN SONG
Voice of God 🗡️ · 5:18

నిను మాత్రమే నే నమ్మానయా | Telugu Christian Song 2026 | Everlight Music Telugu
Everlight Music Telugu · 6:01

Puvvu lantidi jeevitham....Christian Gospel Song
kranthi kumar · 4:03

ఎంతో అందమైన ఈ లోకములోన | Telugu Christian Song 2026 | Everlight Music Telugu
Everlight Music Telugu · 4:45