Meteorite logoMeteorite
Back to videos

ప్రభు ఏసు నామమే శరణం ...|| Prabhu yesu namame saranam || Telugu christian song

పల్లవి : ప్రభు ఏసు నామమె శరణం దినమెల్ల చేసెద స్మరణం హృదయాత్మతొ గృహ ధ్యానమే పలికించె పెదవిని స్వరాలాపం 1.కనుల పండుగ కనబడె నాధుడు వీనుల విందుగ వినబడె నాదం ప్రియముగ నాలో కురిపించెనుగా ఆత్మ ప్రవాహం ప్రభు వరములతో జయమౌ ప్రగతం ప్రభు నామం 2.నీకు ముందుగ నడిచెద నేనని నీతి బంధువై నడిపెను ఏసు మార్గము నేనే జీవము నేనే సత్యము నేనని పలికిన ఏసే శరణం శరణం శుభ చరణం 3.రాతి గుండెను కరిగించగనే కాంతి గుండెలో వెలిగించెనుగా ఉదయించెనునా ఏసు ప్రభావం హృదయపు గానం ఏసుని నామం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం

Suggested videos

HOLYMASS | గురుశ్రీ గాదె శౌరెడ్డి | క్రీస్తు వెలుగులో జీవించుదాం | 6AM | 16 -11-2026 | Divyavani TV

Divyavani TV · 1:07:00

PRABHU YESU NAAMAME SARANAM || ప్రభు యేసు నామమే శరణం || SP BALU GARU

GRACE EVANGELICAL TEAM OFFICIAL · 5:26

Neeve Nithya Velugu (Live) | Telugu Christian Worship Song | Gospel Truth Music Originals

Gospel Truth Music · 5:13

Prabhu Yesu Namamae (feat. SP Balasubramaniam)

Stanley Jones · 5:24

Q2JP రాజమండ్రి || PASTOR JOHN PAUL - 8978460195 || #q2jp #gospelmessage #jesuschrist #biblestudy

JESUS CHRIST THE ONLY SOLUTION and 2 more · 1:00:48

ప్రభు యేసు నామమే శరణం / PRABHU YESU NAMAME SARANAM / latest Telugu Christian songs 2021 / Nycil KK

Nycil KK · 5:37

GOSPEL |the bible truth telugu|subscribe|

the bible truth తెలుగు · 0:09

#పర్భు_యెసు_నామే_శరణం Live song_Prabhu yesu namame saranam | Silver Jubilee | BeyershebhaMinistries

𝐁𝐒𝐅 𝐒𝐚𝐥𝐦𝐚𝐧𝐑𝐚𝐣𝐮 · 5:19

Learn The Real Gospel Truth (Telugu)

Cornerstone TV India · 1:58:19

ప్రభు యేసు నామమే శరణం || Prabhu Yesu Namame Saranam Cover Song by Bro.Rajesh Kasi || Joy Kumar

Song of Joy....Praise & Worship · 3:53

🌍 World Christian News in Telugu | Faithline News ✝️ #ReligiousFreedom #IndianChristians

Faithline Media Works · 14:21

ప్రభు యేసు నామమే శరణం II Prabhu Yesu Namame Sharanam II

దేవుని రాజ్యం · 5:35