Meteorite logoMeteorite
Back to videos

Sangeetha Naadamutho ॥ సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో ॥ Telugu Christian Song Pas.ABRAHAM Anna

#Hosannaministries #hosannaministrieschristmas #live #HosannaMinistriesOfficial #Chrsitiansongs #Christmasongs #Christmas2022 సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గోప్ప కార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత|| నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2) పాపములు క్షమియించి నను మార్చిన దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ|| నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెద (2) క్షేమమును కలిగించి నను లేపిన దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ|| నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2) వాక్యముతో దర్శించి బలపరిచిన సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ||

Suggested videos

SANGEETHA NAADHAMUTHO | సంగీత నాదముతో | A.R. Stevenson | S.P. Balu | Latest Telugu Christian Song

SYMPHONY MUSIC · 6:43

🛑15-11-2026 ॥ ఆదివారం ఆరాధన - SUNDAY SECOND SERVICE ॥ PAS.ABRAHAM Anna॥ HOSANNA MINISTRIES #live

HOSANNA MINISTRIES OFFICIAL · 2:18:31

🛑15-11-2026 ॥ సాయంకాలము ఆరాధన - EVENING SERVICE ॥ PAS.ABRAHAM Anna॥ HOSANNA MINISTRIES #live

HOSANNA MINISTRIES OFFICIAL · 3:05:30

SANGEETHA NAADHAMUTHO | సంగీత నాదముతో | Akshaya Praveen|A.R. Stevenson|TeluguChristianSong2023

Akshaya Praveen Official · 6:01

🛑13-11-2026 ॥ వార్షికోత్సవ ప్రార్థన కూడిక - సత్తుపల్లి ॥Pas.ABRAHAM Anna || #hosannaministries #live

HOSANNA MINISTRIES OFFICIAL · 3:28:33

Sangeetha nadamutho || సంగీత నాదముతో || Telugu Christian Songs || Life Temple || Bro Surya Prakash

everlasting_love357 · 9:41

🛑15-11-2026 ॥ ఆదివారం ఆరాధన - SUNDAY FIRST SERVICE ॥ PAS.YESU DASU Anna॥ HOSANNA MINISTRIES #live

HOSANNA MINISTRIES OFFICIAL · 2:17:50

సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో - Sangeetha Nadhamutho l Live Singing ll Dr. A.R. Stevenson Garu l

Yesu Preminchuchunadu Official · 6:40

Hosanna Special Prayer Meeting -Prakash Nagar | Pas.Ramesh Garu| 15th November 2026 #hosannalive

Ramesh Hosanna Ministries · 3:00:11

Sangeetha Naadamutho ॥ సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో ॥ Telugu Christian Song Rex rejoice

Beyershebha Ministries Official · 6:09

🛑15-11-2026 ॥ ఆదివారం ఆరాధన - SUNDAY THIRD SERVICE ॥ PAS.JOHN PAUL ANNA ॥ HOSANNA MINISTRIES #live

HOSANNA MINISTRIES OFFICIAL · 2:53:26

సంగీత నాదముతో || SANGEETHA NADHAMUTHO || #arstevenson #keysjohnwesly #music #live

Keys John Wesly · 5:50