Meteorite logoMeteorite
Back to videos

VAAKYAME SAREERA DHAARIYA | Akshaya Praveen | Dollie Rose | Pranam Kamlakhar | TELUGU CHRISTMAS SONG

Singer : Akshaya Praveen Music: Pranam Kamlakhar Lyrics & Tune : Dollie Rose Featured Vocals : Sawai Bhatt #dollierose #వాక్యమేశరీరధారియై #AkshayaPraveen #PranamKamlakhar #NewChristmasSong #TeluguChristmasSong #ChristianSongsTelugu #Yesayya #GospelMusic #WorshipSong #Christmas2025 #PraiseTheLord “వాక్యమే శరీరధారియై మన మధ్య నివసించెను” – యోహాను 1:14 ✨ క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేసే ఈ హృదయాన్ని తాకే నూతన ఆరాధనా గీతం ‘వాక్యమే శరీరధారియై’ 🎄🎶 🎤 పాడింది: Akshaya Praveen 🎼 సంగీతం: Pranam Kamlakhar యేసయ్య ప్రేమ, కృప, రక్షణను సంగీత రూపంలో అనుభూతి పరచే ఈ పాట మీ క్రిస్మస్ వేడుకలకు ఆత్మీయతను అందిస్తుంది. 👉 పూర్తిగా వినండి 👉 మీ కుటుంబం & ప్రార్థనా బృందాలతో షేర్ చేయండి 👉 ఇలాంటి ఆరాధనా గీతాల కోసం Subscribe & Bell Icon 🔔 నొక్కండి LYRICS వాక్యమే శరీరధారియై ఈ భువికేయెతెంచెను దేవుడే దివ్య రూపమై పసిబాలునిగా జన్మియించెను సర్వాధికారి యేసుడే దీనుడిగా దిగివచ్చెను ఆదియందున్న వాక్యమే వెలుగై ఉదయించెను నిసస నిసస నిసస నిసస నిరిగరిగరిని నిరిరి నిరిరి నిరిరి నిరిరి పమపగరినిస ఈ దినం శుభ దినం యేసు రాజు పుట్టే మరియకు ప్రతి దినం సునాదము చేయుదము రారాజుకు 1) దైవ కుమారుడు మనుష్య కుమారునిగా మహిలో నివసించెను ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు ఇమ్మనుయెలుగా ఉధ్బవించెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నీలో నివసించుటకు సింహాసనమునే విడిచెను 2) మహిమస్వరూపుడు ఆదిసంభూతునిగా ఇలలో పిలువబడెను ఆ మహిమను విడిచిన దేవుడు నీకై శిశువుగా మార్చబడెను నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అయిన దేవుడు సర్వసృష్టికర్త మానవరూపిగా జన్మియించెను CREDITS: Lyrics & Tune : Dollie Rose Music: Pranam Kamlakhar Lead Vocals : Akshaya Praveen Featured Vocals : Sawai Bhatt Producer: Pradeep Buditi Mix & Mastered : AP Sekar Video Shoot: Prajeesh, Sushant, Rajendran Video Edit : Priyadarshan PG Video DI : Francis Titile & Poster: Nani & Prem More songs by Akshaya Praveen: ▶ Cheriti - https://youtu.be/A3xtCrnz40c?si=wj4fraVfgbeTLIdP ▶ Kabyle Chuse – https://youtu.be/QyK_J6fJrf8?si=-CsVf1BfDYIAf0UF Male Version: https://youtu.be/1u-cUbt5M38 #akshayapraveen #Dollierose #PranamKamlakhar #sawai_bhatt #sawaibhatt #TeluguChristmasSongs2025 #TeluguChristmasSongs2026 #mosthighgod . . #christmassongstelugu #KennySalvadi #teluguchristmassongs #christmassongs #christiantelugusongs #teluguchristmassong #christmassongsdances #teluguchristmassong #TeluguChristmasSong #TopTeluguChristmasSong #teluguchristmassongs2025 #christmasskits#teluguchristmassong2025 #Christmas2025 #TeluguChristianMusic #ChristmasDanceChallenge #ChristianCelebration #JoyfulMusic #TeluguDance #ChristmasJoy #WorshipDance #CelebrateChristmas #FamilyChristmas #DanceForJoy #TeluguChristmasSongs #TeluguChristianMusic #TeluguDance #NewTeluguchristianSongs2025 #Teluguchristiandevotionalsongs2025 #TeluguchristianSundayschoolsongs #NewTeluguchristianSongs2025 / #Teluguchristiandevotionalsongs2025 / #TeluguchristianSundayschoolsongs / #calvarytemplenewsongs / #Teluguchristian2025Christmassongs / #Teluguchristian2025christiansongs / #RajPrakashPaulsongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #SPBalu / #SPBalaSubrahmanyamChristianSongs / #ChristmasSongs / #MassSongs / #HemaChandraSongs / #joshuashaik #JKChristopherTeluguchristianSongs / #SharonSistersSongs /#ChristianDevotionalFolkSongs / #2025ChristianSongs / #LatestTeluguChristianSongs / #NewSongs2025/ #PrashanthamainaPatalu / #LatestSongsWithLyrics / #kidsactionsongs2025 / #teluguWorshipLivesongs / #Jashuashaiksongs / #LatestSongsandMessages / #Bestsong /#christmassongs / #indianidol #pastorpraveen #akshayapraveen #worshipsongs #arstevenson #noeljyothi #chinnysavarapu #yesannasongs #broksalmanrajugaru #BeyershebhaMinistries​ #chinnisavarapu #TeluguchristianSongs #BeyershebhaMinistries​ #teluguchristiansongs #BeyershebhaMinistries​ #Eluru​ #bsfsalman ​ #TeluguchristianSongs #chinnisavarapu #joshuasavarapu #chinnisavarapusongs #bsfrupas #arstevensonsongs #chinnysavarapu #worshipsongs #bsfsalman #bsfsalmanraju #chinnysavarapu #worshipsongs #bsfsalman #bsfsalmanraju #BeyershebhaMinistries #chinnysavarapu #chinnisavarapu #beyershebhashorts #yesannasongs #noeljyothi #latestsongs #BeyershebhaMinistries #latestsongs #arstevenson #christiansongs #symphonymusic #christiansongs #noeljyothi #msjbobby #Songs #HosannaMinistries #HosannaMinistries #pastor_johnwesley #LatestSong #Live1080p #Songs #worshipsongs #Messages #HosannaMandirRajahmundry #NewVideo #rajprakashpaulsongs #rajprakashpaul #emainacheyagalavu #danielpraneeth #giftsondurai

Suggested videos