Meteorite logoMeteorite
Back to videos

Video unavailable

This video can't be played right now.

Jesus Songs Telugu - Entho Andamaina Ee Lokam Lona | Joyful Christian Worship Songs | JC Church

Entho Andamaina Ee Lokam Lona is the latest, powerful Jesus Worship Song (Cover Song) from JC Church. This Joyful Praise Christian Song will surely fill your heart with divine grace and love. Listen to this new Telugu Christian cover Song 2025 and be blessed! SUBSCRIBE to JC Church for more uplifting Worship Songs: https://www.youtube.com/@jcchurchofficial?sub_confirmation=1 Song Lyrics: పల్లవి: ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీ కూడా మాయా స్వరూపములే ఒక్క రోజున అంతము వచ్చుగా అన్నిటిని లయము చేసి పోవుగా చరణం 1: చూడబోతే ఎంతో సుందరమైనది అందుకొన పోతే అది అందనిది లోకము పై ఆశ పడితే మోసమేగా మోస పోతే నీకు నిత్య నరకమేగా చరణం 2: లోకము నైనను లోకంలో ఉన్నవైనను ప్రేమించొద్దని బైబిల్ బోధించెను లోకము పై ఆశ పడితే మోసమేగా మోస పోతే నీకు నిత్యం నరకమేగా చరణం 3: యేసు క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విథియు లేనేలేదుగా యేసుక్రీస్తును విశ్వసిస్తే చాలుగా నిత్య జీవము పరలోక రాజ్యము మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి! ఈ పాట ద్వారా మీరు పొందిన మేలులను కామెంట్స్ లో తెలియజేయగలరు. 👉 **Subscribe for more anointed songs: https://www.youtube.com/@jcchurchofficial 📲 **Follow us on Instagram: https://www.instagram.com/jcchurchofficial/ --- 🙏 **Don’t forget to LIKE | COMMENT | SHARE | SUBSCRIBE!** Let this promo reach every heart that needs to remember God’s faithfulness. You can watch our shortfilms, shorts, basic bible course, ask your bible question program. we have provided the links below. 1. JC Church Telugu Christian Shortfilms. https://www.youtube.com/playlist?list=PLQ__pAgMTV3uuaQsq5s9U_hE5q1zcRGbg 2. JC Church Telugu Christian Shorts https://www.youtube.com/playlist?list=PLQ__pAgMTV3uOfVK4yl1K8GCZt42ogg0r https://www.youtube.com/playlist?list=PLQ__pAgMTV3uoxtPGgoI6MZbFrD3DvyLt 3. JC Church Basis Bible Course https://www.youtube.com/playlist?list=PLQ__pAgMTV3uTibcwPIwLI338imDlf-IC 4. JC Church Ask your Bible Question https://www.youtube.com/playlist?list=PLQ__pAgMTV3sWxTZBa9jrEe7wr6rfmcJZ 5. JC Church Life changing songs https://www.youtube.com/playlist?list=PLQ__pAgMTV3vcsUY_0C1IRNHMxsU9edT_ Connect with us: 1. Instagram : https://www.instagram.com/jcchurchofficial/ 2. Facebook : https://www.facebook.com/jcchurchofficial/ 3. Official Website : https://www.jcchurch.in/ భారంతో మరియు ఖర్చుతో కూడుకున్న ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుడు మిమ్మును కూడా ప్రేరేపించినట్లయితే మీ అమూల్యమైన కానుకను 9542 55 22 00 కు పంపగలరు. By the God's grace we provide wonderful bible study which leads to good spiritual life. For more details please contact us on +91 8977 534 634. God bless you!!! #teluguchristian #teluguchristiansongs #praiseandworship #jesussongstelugu

Suggested videos