Paneer Pulao in Telugu | పనీర్ పులావ్ | Pulao recipe @HomeCookingTelugu
📌 Easy & delicious paneer dishes 🧀 👉https://www.youtube.com/playlist?list=PL07wUPQLYcQJmeWUYc3NPfcOdzBx0mQcN 📌 All my pulao recipes in one place 👉 https://www.youtube.com/playlist?list=PL07wUPQLYcQJVEQe9loUF3LFVEo2pE5n2 Paneer Pulao in Telugu | పనీర్ పులావ్ | Pulao recipe @HomeCookingTelugu పనీర్ పులావ్ను చాలా సులువుగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. దీన్ని ఉల్లిపాయ రైతాతో కానీ బూందీ రైతాతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. #paneerpulao #teluguvantalu #paneerpulaointelugu Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow Here's the link to this recipe in English: https://bit.ly/2Gy4tFU తయారుచేయడానికి: 20 నిమిషాలు వండటానికి: 45 నిమిషాలు సెర్వింగులు: 4 కావలసిన పదార్థాలు పనీర్ - 200 గ్రాములు (Buy: https://amzn.to/2GC7aWS) బాస్మతి బియ్యం - 1 కప్పు (నానపెట్టినది) (Buy: https://amzn.to/2RD40bC) ఉల్లిపాయలు - 2 (తరిగినవి) జీలకర్ర - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2NTgTMv) క్యారెట్లు - 1 కప్పు బీన్స్ - 1 కప్పు బఠాణీలు - 1 కప్పు పచ్చిమిరపకాయలు - 2 గరం మసాలా - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2TPe8jd) నూనె - 2 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/2RGYvrw) నెయ్యి - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/2RBvKxw) పుదీనా ఆకులు కొత్తిమీర బిర్యానీ ఆకు (Buy: https://amzn.to/31cpSxL) యాలకులు (Buy: https://amzn.to/2U5Xxrn) లవంగాలు (Buy: https://amzn.to/36yD4ht) మిరియాలు (Buy: https://amzn.to/2RPGoRp) దాల్చిన చెక్క (Buy: https://amzn.to/31893UW) నీళ్లు ఉప్పు (Buy: https://amzn.to/2vg124l) తయారుచేసే విధానం పనీర్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకూ వేయించుకోవాలి బాస్మతి బియ్యాన్ని ముప్పై నిమిషాలపాటు నానపెట్టాలి ఒక ప్రెషర్ కుక్కరులో కొద్దిగా నూనె, నెయ్యి వేసి, మసాలా దినుసులు వేసి వేయించాలి ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి, ఉల్లిపాయలు రంగు మారేంత వరకూ వేయించుకోవాలి ఇప్పుడు వేరే కూరగాయలన్నీ వేసి వేయించుకోవాలి ఇందులో పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి అలాగే, గరం మసాలా, నిమ్మరసం, వేయించిన పనీర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఇందులో నానపెట్టిన బియ్యం వేసి, సరిపడా నీళ్లు పోసి,ఒక విజిల్ వచ్చేంత వరకూ ఉడికించాలి ఈ పులావ్ను రైతాతో కలిపి తింటే చాలా బాగుంటుంది You can buy our book and classes on http://www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: http://www.21frames.in/homecooking FACEBOOK - https://www.facebook.com/HomeCookingTelugu YOUTUBE: https://www.youtube.com/homecookingtelugu INSTAGRAM - https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com
Suggested videos

టొమాటోలతో అద్భుతమైన కుర్మాను ఈ రకంగా ఎంతో తేలికగా చేసుకోవచ్చు | Tomato Kurma @HomeCookingTelugu
HomeCookingTelugu · 4:24

చికెన్ దమ్ బిర్యానీ | Chicken Dum Biryani | Chicken Biryani @HomeCookingTelugu
HomeCookingTelugu · 4:38

ఎంతో హాయినిచ్చే కమ్మటి దాల్ ఖిచిడీను ఇలా చేస్తే మైమరచిపోతారు | Dal Khichdi @HomeCookingTelugu
HomeCookingTelugu · 3:50

Paneer Butter Masala in Telugu | పనీర్ బటర్ మసాలా | Paneer Recipe | Butter Masala Recipe
HomeCookingTelugu · 4:41

Andhra Style Veg Pulao | ఆంధ్రా స్టైల్ వెజిటబుల్ పులావ్ | Vegetable Pulao Recipe @HomeCookingTelugu
HomeCookingTelugu · 11:06

ఆరోగ్యకరమైన పాలకూరతో ఒక మంచి వెరైటీ రైస్ చేయండిలా Palak Rice @homecookingtelugu
HomeCookingTelugu · 4:05

Idiyappam in Telugu | ఐడియాప్పం | Breakfast Recipes | South Indian Recipes @HomeCookingTelugu
HomeCookingTelugu · 3:03

ఆలూ పరాఠా | Aloo Paratha | Veg Paratha | Paratha Recipe @HomeCookingTelugu
HomeCookingTelugu · 4:21