Meteorite logoMeteorite
Back to videos

ఎంతో హాయినిచ్చే కమ్మటి దాల్ ఖిచిడీను ఇలా చేస్తే మైమరచిపోతారు | Dal Khichdi @HomeCookingTelugu

📌 Delicious Vegetarian Meal Ideas: https://www.youtube.com/playlist?list=PL07wUPQLYcQIHyNG1aqw0Kudy1_pFKCxM 📌 Healthy Meal Recipes 👉https://www.youtube.com/playlist?list=PL07wUPQLYcQL6zG8HqsSQqT0dW2Wqfj4X ఎంతో హాయినిచ్చే కమ్మటి దాల్ ఖిచిడీను ఇలా చేస్తే మైమరచిపోతారు | Dal Khichdi ‎@HomeCookingTelugu  ఎప్పుడైనా ఒంట్లో బాగోనప్పుడు, కమ్మగా హాయిగా ఉండే ఆహారం తినాలని అనిపించడం చాలా సహజం. అలాంటి ఒక వంటకమే దాల్ ఖిచిడీ. ఇది ఎంతో రుచిగా ఉంటుంది, అలాగే ఇది చేయడం కూడా చాలా తేలిక. ఈ రెసిపీను ఎలా చేయాలో చూసి, తప్పకుండా ట్రై చేయండి. #kichidirecipe #khichdi #kichdi Here's the link to this recipe in English: https://bit.ly/3ucmeDG తయారుచేయడానికి: 5 నిమిషాలు వండటానికి: 30 నిమిషాలు సెర్వింగులు: 3-4 కావలసిన పదార్థాలు: బాస్మతీ బియ్యం - 1 / 2 కప్పు నీళ్ళు పెసరపప్పు - 1 / 2 కప్పు ఉప్పు - 1 టీస్పూన్   పసుపు - 1 / 2 టీస్పూన్ నూనె - 1 టేబుల్స్పూన్   నెయ్యి - 1 టేబుల్స్పూన్ జీలకర్ర - 1 టీస్పూన్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క తరిగిన అల్లం తరిగిన వెల్లుల్లి పచ్చిమిరపకాయ - 1 (చిన్నగా తరిగినది)   ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది) టొమాటో - 1 (చిన్నగా తరిగినది) ఉప్పు - 1 / 2 టీస్పూన్ కారం - 1 టీస్పూన్ జీలకర్ర పొడి - 1 / 2 టీస్పూన్  ధనియాల పొడి - 1 / 2 టీస్పూన్  ఇంగువ - 1 / 4 టీస్పూన్ గరం మసాలా పొడి - 1 / 2 టీస్పూన్  నెయ్యి - 1 టీస్పూన్ తరిగిన కొత్తిమీర తయారుచేసే విధానం: వేరువేరు బౌల్స్లో కడిగిన బియ్యం, కడిగిన పెసరపప్పు వేసి, వాటిల్లో సరిపడా నీళ్ళు పోసి, రెండిటినీ కనీసం ముప్పై నిమిషాలు నానపెట్టాలి ఆ తరువాత వీటిని ఒక ప్రెషర్ కుక్కరులో వేసి, సరిపడా నీళ్ళు పోసి, ఉప్పు, పసుపు కూడా వేసిన తరువాత, మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ మీడియం ఫ్లేములో ఉడికించి, కాస్త మెదిపి, పక్కన పెట్టాలి ఒక ప్యాన్లో నూనె, నెయ్యి వేసి వేడి చేసిన తరువాత జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి వేయించాలి ఇందులో, చిన్నగా తరిగిన అల్లం, చిన్నగా తరిగిన వెల్లుల్లి, చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి కాస్త రంగు మారేంత వరకూ వేయించాలి ఇప్పుడు చిన్నగా తరిగిన టొమాటోలు వేసి ఇంకాస్త వేయించాలి ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఇంగువ వేసి అంతా బాగా కలపాలి టొమాటోలు కాస్త మగ్గిన తరువాత ఇందులో ఉడికించిన పప్పు, అన్నం మిశ్రమం వేసి కలపాలి చివరగా ఇందులో నెయ్యి, చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి మొత్తం కలపాలి అంతే, కమ్మగా, రుచిగా ఉండే దాల్ ఖిచిడీ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా అప్పడాలతో, ఏదైనా పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది Hey guys, I am gonna show you all a lovely recipe today. It's Dal Khichdi. It's a soul comforting food for many because it is mild, subtle yet tasty and flavourful. This is basically a one pot dish that you can make quickly whenever you're not in a mood to cook or whenever you feel low and still have to cook and eat something. This is extremely soothing for your taste buds and you can have it as it is or with any pickle of your choice or papads by the side. Do try this yummy recipe and enjoy! Our Other Recipes: Jonna Ravva Khichdi: https://bit.ly/3gWqsfr Oats Khichdi: https://bit.ly/3P4duck Saggubiyyam Khichdi: https://bit.ly/3gUQwHM Rava Khichdi: https://bit.ly/3W56CxJ Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook- https://www.facebook.com/HomeCookingTelugu Youtube: https://www.youtube.com/homecookingtelugu Instagram- https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com

Suggested videos

మునగాకు పుట్నాల పప్పుతో ఈ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఒక్కసారి చేశారంటే బయట టిఫిన్ జోలికి పోరు రుచి అద్భుతం

Welcome To Veda home recipes · 6:04

కోతు పరోటా | Veg Kothu Parotta in Telugu | The Ultimate Tamil Nadu Street Food

HomeCookingTelugu · 4:58

మీ కోసమే ఫ్రెండ్స్! ❤️ నా జుట్టుని బలిచేస్తున్నా! 😱 రేజర్ బ్లేడ్ & కత్తెర ✂️

Fathima Tailoring with Fashion's · 1:02:13

బెండకాయ ఉంటే ఈ విధంగా చేసి చూడండి 👉 వారానికి 3 సార్లు చేసినా వద్దనరు 😮 చూసిన వెంటనే చేసేస్తారు

Welcome To Veda home recipes · 8:44

Bloopers | Homecooking Telugu

HomeCookingTelugu · 2:22

పనీర్ బుర్జీ | Paneer Bhurji in Telugu | Paneer Bhurji | Paneer Recipe @HomeCookingTelugu

HomeCookingTelugu · 4:32

టిఫిన్లోకి వేడివేడి మద్దూర్ వడలని చట్నీతో తింటే అద్భుతం అంతే | Maddur Vada @HomeCookingTelugu

HomeCookingTelugu · 3:17

ఓట్స్ ఉప్మా | Oats Upma | Upma Recipe | Healthy Breakfast Recipes @HomeCookingTelugu

HomeCookingTelugu · 4:31