
Video unavailable
This video can't be played right now.
టొమాటోలతో అద్భుతమైన కుర్మాను ఈ రకంగా ఎంతో తేలికగా చేసుకోవచ్చు | Tomato Kurma @HomeCookingTelugu
టొమాటోలతో అద్భుతమైన కుర్మాను ఈ రకంగా ఎంతో తేలికగా చేసుకోవచ్చు | Tomato Kurma @HomeCookingTelugu #tomatokurma #kurma #sidedish Here's the link to this recipe in English: https://www.youtube.com/watch?v=v8QK2PgwhI4 Our Other Kurma Recipes: Vegetable Kurma: https://www.youtube.com/watch?v=Y1d7H_JTosg Mushroom Kurma: https://www.youtube.com/watch?v=7UUfpx9icsY&t=1s Chicken Kurma: https://www.youtube.com/watch?v=FTpss06KK-Y Hyderabadi Chicken Kurma: https://www.youtube.com/watch?v=JEL3CYUsz0A Mess Style Veg Kurma: https://www.youtube.com/watch?v=zQDX7pnrESw మసాలా పేస్టు చేయడానికి కావలసిన పదార్థాలు: తురిమిన పచ్చికొబ్బరి - 1 / 2 కప్పు పచ్చిమిరపకాయలు - 2 సోంపు గింజలు - 1 టీస్పూన్ వేయించిన శనగపప్పు - 2 టీస్పూన్లు మసాలా దినుసులు (దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు) నీళ్ళు నూనె - 3 టేబుల్స్పూన్లు జీలకర్ర - 1 / 2 టీస్పూన్ మసాలా దినుసులు (బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, రాతి పువ్వు, జాపత్రి) ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది) దంచిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకులు టొమాటోలు - 6 ఉప్పు - 1 టీస్పూన్ పసుపు - 1 / 2 టీస్పూన్ కారం - 2 టీస్పూన్లు ధనియాల పొడి - 2 1 /2 టీస్పూన్ నీళ్ళు - 1 కప్పు తరిగిన కొత్తిమీర తయారుచేసే విధానం: మసాలా పేస్టు చేయడానికి ముందుగా ఒక మిక్సీలో తురిమిన పచ్చికొబ్బరి, పచ్చిమిరపకాయలు, సోంపు గింజలు, వేయించిన శనగపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ వేసి, నీళ్ళు పోసి, మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి తయారైన మసాలా పేస్టును ఒక బౌల్లో వేసి పక్కన పెట్టిన తరువాత ఒక కడాయిలో నూనె వేసి వేడి చేయాలి ఇందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, రాతిపువ్వు, జాపత్రి వేసి బాగా కలపాలి ఇందులో తరిగిన ఉల్లిపాయ వేసి రంగు మారేంత వరకూ వేయించిన తరువాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు వేసి వేయించాలి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించిన తరువాత తరిగిన టొమాటోలు వేసి రెండు నిమిషాలు వేయించాలి ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి అంతా బాగా కలపాలి టొమాటోలు బాగా మగ్గిన తరువాత కడాయిలో నీళ్ళు పోసి కలపాలి కడాయికి ఒక మూత పెట్టి, కూరను కనీసం పది నిమిషాలు ఉడికించాలి ఆ తరువాత గ్రేవీలో రుబ్బిన మసాలా పేస్టు వేసి, నీళ్ళు పోసి కలిపి, కడాయికి మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు ఉడికించాలి ఆ తరువాత పొయ్యి కట్టేసి, కూర మీద తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసి, వెంటనే వేడిగా రోటి, ఫుల్కా లాంటివాటితో సర్వ్ చేసుకోవచ్చు Tomato Kurma is a very simple gravy recipe which can be enjoyed with any rotis, biryani or even south Indian tiffins like dosa, idiyappam, idly, parotta etc. This recipe comes handy when there are no variety of vegetables at home, so you can literally make this one with tomatoes, a few spices and condiments. You can quickly prepare this recipe and enjoy it hot and nice. Do try this out and let me know how you like it. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook- https://www.facebook.com/HomeCookingTelugu Youtube: https://www.youtube.com/homecookingtelugu Instagram- https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com
Suggested videos

ఎంతో హాయినిచ్చే కమ్మటి దాల్ ఖిచిడీను ఇలా చేస్తే మైమరచిపోతారు | Dal Khichdi @HomeCookingTelugu
HomeCookingTelugu · 3:50

చికెన్ దమ్ బిర్యానీ | Chicken Dum Biryani | Chicken Biryani @HomeCookingTelugu
HomeCookingTelugu · 4:38

బండి మీద దొరికే పర్ఫెక్ట్ బెజవాడ పునుగులు చేయండిలా | Vijayawada Punugulu @HomeCookingTelugu
HomeCookingTelugu · 8:39

Paneer Pulao in Telugu | పనీర్ పులావ్ | Pulao recipe @HomeCookingTelugu
HomeCookingTelugu · 3:30

ఆలూ పరాఠా | Aloo Paratha | Veg Paratha | Paratha Recipe @HomeCookingTelugu
HomeCookingTelugu · 4:21

నువ్వుల అన్నం | Sesame Rice | Nuvvula Annam Recipe | Lunchbox Recipes @HomeCookingTelugu
HomeCookingTelugu · 10:55

Bloopers | Homecooking Telugu
HomeCookingTelugu · 2:22

మసాలా మాకరోని | Masala Macaroni in Telugu | Macroni Recipe | Street Food @HomeCookingTelugu
HomeCookingTelugu · 3:48