కోతు పరోటా | Veg Kothu Parotta in Telugu | The Ultimate Tamil Nadu Street Food
Explore Our Other Paratha Recipes : https://www.youtube.com/playlist?list=PL07wUPQLYcQKQJsN0X1MC27-f0GOQxd9s కోతు పరోటా | Veg Kothu Parotta | The Ultimate Tamil Nadu Street Food @HomeCookingTelugu #kothuparotta #vegkothuparotta #streetfood #parotta కోతు పరోటా : కావాల్సిన పదార్ధాలు : పరోటా - 6 నూనె - 2 టేబుల్స్పూన్లు మసాలా దినుసులు ( దాల్చిన చెక్క , లవంగాలు , యాలకులు , సోంపు గింజలు , అనాసపువ్వు ) తరిగిన ఉల్లిపాయలు - 2 తరిగిన పచ్చిమిరపకాయలు - 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్ తరిగిన టొమాటో - 1 తరిగిన బీన్స్ - 1 కప్పు తరిగిన క్యాబేజి - 1 కప్పు తరిగిన కాప్సికం - 1 తురిమిన క్యారెట్ - 1 కప్పు పసుపు - 1/2 టీస్పూన్ కాశ్మీరీ కారం - 1 టీస్పూన్ ధనియాలపొడి - 1 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి - 1 టీస్పూన్ మిరియాలపొడి - 1 టీస్పూన్ ఉప్పు - 1 టీస్పూన్ గరం మసాలా పొడి - 1 టీస్పూన్ పరోటా ముక్కలు వెజిటేబుల్ కుర్మా కరివేపాకులు తరిగిన కొత్తిమీర తయారీ విధానం : ముందుగా పరోటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కనపెట్టుకోవాలి. తరువాత కడై లో నూనె , మసాలా దినుసులు , ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత తరిగిన పచ్చిమిరపకాయలు , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి తరిగిన టొమాటోలు వేసి కలుపుకోవాలి. టొమాటోలు మగ్గిన తరువాత ఒక కప్పు బీన్స్ , తరిగిన క్యాబేజి , తరిగిన కాప్సికం , తురిమిన క్యారెట్ వేసి కలుపుకోవాలి. ఆ తరువాత పసుపు , కారం , ధనియాలపొడి , జీలకర్ర పొడి , మిరియాలపొడి , మిరియాలపొడి , ఉప్పు , గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి. ఐదు నిముషాలు తరువాత ముక్కలు చేసుకున్న పరోటా వేసి కలుపుకోవాలి. ఆ తరువాత రెండు గరిటెలు వెజిటేబుల్ కుర్మా వేసి కలుపుకొని కరివేపాకులు , తరిగిన కొత్తిమీర వేసి కలుపుకుంటే రుచికరమైన వెజిటేబుల్ కోతు పరోటా రెడీ. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow You can buy our book at https://shop.homecookingshow.in/ Follow us : Facebook- https://www.facebook.com/HomeCookingTelugu Youtube: https://www.youtube.com/homecookingtelugu Instagram- https://www.instagram.com/home.cooking.telugu A Ventuno Production : http://www.ventunotech.com
Suggested videos

టొమాటోలతో అద్భుతమైన కుర్మాను ఈ రకంగా ఎంతో తేలికగా చేసుకోవచ్చు | Tomato Kurma @HomeCookingTelugu
HomeCookingTelugu · 4:24

చికెన్ దమ్ బిర్యానీ | Chicken Dum Biryani | Chicken Biryani @HomeCookingTelugu
HomeCookingTelugu · 4:38

ఎంతో హాయినిచ్చే కమ్మటి దాల్ ఖిచిడీను ఇలా చేస్తే మైమరచిపోతారు | Dal Khichdi @HomeCookingTelugu
HomeCookingTelugu · 3:50

Paneer Pulao in Telugu | పనీర్ పులావ్ | Pulao recipe @HomeCookingTelugu
HomeCookingTelugu · 3:30

Paneer Butter Masala in Telugu | పనీర్ బటర్ మసాలా | Paneer Recipe | Butter Masala Recipe
HomeCookingTelugu · 4:41

Andhra Style Veg Pulao | ఆంధ్రా స్టైల్ వెజిటబుల్ పులావ్ | Vegetable Pulao Recipe @HomeCookingTelugu
HomeCookingTelugu · 11:06

మసాలా మాకరోని | Masala Macaroni in Telugu | Macroni Recipe | Street Food @HomeCookingTelugu
HomeCookingTelugu · 3:48

Bloopers | Homecooking Telugu
HomeCookingTelugu · 2:22