Meteorite logoMeteorite
Back to videos

టిఫిన్లోకి వేడివేడి మద్దూర్ వడలని చట్నీతో తింటే అద్భుతం అంతే | Maddur Vada @HomeCookingTelugu

టిఫిన్లోకి వేడివేడి మద్దూర్ వడలని చట్నీతో తింటే అద్భుతం అంతే | Maddur Vada @HomeCookingTelugu మద్దూర్ వడలు కర్ణాటకలో ఎక్కువగా చేసుకుంటారు. ఇదొక మంచి సాయంకాలపు స్నాక్స్ అని చెప్పచ్చు. దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి తప్పకుండా ట్రై చేయండి. #maddurvada #vada #breakfastrecipe Here's the link to this recipe in English: https://youtu.be/hsvff97gpPM తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 25 నిమిషాలు సెర్వింగులు: 3-4 కావలసిన పదార్థాలు: బియ్యప్పిండి - 1 కప్పు   మైదాపిండి - 1 / 2 కప్పు బొంబాయి రవ్వ - 1 / 2 కప్పు ఉప్పు - 1 / 2 టీస్పూన్ కారం - 1 టీస్పూన్ ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది) పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి) తరిగిన అల్లం తరిగిన కరివేపాకులు తరిగిన కొత్తిమీర వేడి నూనె - 1 టేబుల్స్పూన్   నీళ్ళు తయారుచేసే విధానం: ఈ వడల కోసం ఒక పెద్ద బౌల్లో బియ్యప్పిండి, మైదాపిండి, బొంబాయిరవ్వ, ఉప్పు, కారం, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన అల్లం, తరిగిన కరివేపాకులు, తరిగిన కొత్తిమీర వేసి అంతా బాగా కలపాలి ఇందులో మరిగే నూనె వేసి మళ్ళీ మొత్తం కలపాలి ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్ళు పోస్తూ పిండిని చపాతీముద్దలాగా కలిపిన తరువాత పైన నూనె రాసి, కనీసం పావు గంటసేపు పక్కన పెట్టాలి ఆ తరువాత పిండిమిశ్రమాన్ని అరిటాకులో వేసి, కొద్దిగా నీళ్లతో అద్దుతూ ఒత్తాలి ఈ ఒత్తిన పిండిని వేడి నూనెలో వేసి, రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి అంతే, రుచికరమైన మద్దూర్ వడలు తయారైనట్టే, వీటిని వేడిగా చట్నీతో, లేదంటే టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది Hello Viewers, Today we are going to see a Karnataka Special Tiffin Recipe. It is called Maddur Vada. Maddur is the name of a place in Karnataka and this vada is believed to be originated from that area. Hence the name. So this vada is a bit different from the usual vada we make with urad dal. The base ingredients also are very different. Maddur vada is crisp and nice. It can be served as breakfast or it can be had for evening snacks. You can serve this with Coconut chutney and enjoy it hot. The specialty of this vada is that it can be instantly made. So do try this recipe and enjoy! Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookingshow You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook- https://www.facebook.com/HomeCookingTelugu Youtube: https://www.youtube.com/homecookingtelugu Instagram- https://www.instagram.com/homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com

Suggested videos